హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan: అదే నా చివరి సినిమా కావాలనుకున్నా..! కెరీర్ సీక్రెట్స్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: అదే నా చివరి సినిమా కావాలనుకున్నా..! కెరీర్ సీక్రెట్స్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Cine Career: మెగా వర్గాన్ని నిర్మించుకుంటూ కోట్లాది మంది అభిమానులను కూడగట్టడంలో అన్నయ్య చిరంజీవికి తోడై నిలిచారు పవన్ కళ్యాణ్. వెండితెరపై, నిజ జీవితంలో తనదైన మ్యానరిజంతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తాజాగా తన కెరీర్ సీక్రెట్స్ అన్నింటినీ స్వయంగా ఓ మీడియాతో పంచుకున్నారు పవన్.

Top Stories