PAWAN KALYAN SATYADEV AFTER PAWAN KALYAN VAKEEL SAAB MOVIE SATYADEV PLAY VAKEEL SAAB IN THIMMARUSU MOVIE HERE ARE THE DETAILS TA
Pawan Kalyan - Satyadev: పవన్ కళ్యాణ్‌కు ఆ విషయంలో పోటీ ఇస్తున్న సత్యదేవ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
Pawan Kalyan - Satyadev: పవన్ కళ్యాణ్‌కు ఆ విషయంలో పోటీ ఇస్తున్న సత్యదేవ్.. అంతేకాదు ఇపుడు పవన్ కళ్యాణ్ బాటలోనే ఆ క్యారెక్టర్ చేసి ఆయనకు పోటీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్‌కు ఆ విషయంలో పోటీ ఇస్తున్న సత్యదేవ్.. అంతేకాదు ఇపుడు పవన్ కళ్యాణ్ బాటలోనే ఆ క్యారెక్టర్ చేసి ఆయనకు పోటీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. (File/Photo)
2/ 28
సత్యదేవ్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కు పోటీగా.. తిమ్మరుసు సినిమా చేస్తున్నాడు. కోర్టు డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ‘తిమ్మరుసు’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ రేంజ్లో వకీల్ సాబ్‌గా ఏ మేరకు అదరగొడతాడనేది చూడాలి. (Twitter/Photo)
3/ 28
‘తిమ్మరుసు’ మూవీలో తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తోన్న సత్యదేవ్. శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. (Twitter/Photo)
4/ 28
ఫస్ట్ టైమ్ ‘వకీల్ సాబ్’ పాత్రలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
5/ 28
‘వకీల్ సాబ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్.. వకీల్ పాత్రలో ఎలా అదరగొటడో అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముందు చాలా మంది హీరోలు వకీల్ సాబ్‌గా నటించారు. ఇంతెకీ ఎవరెవరు వకీల్ సాబ్ పాత్రల్లో నటించారంటే.. (Twitter/Photo)
6/ 28
జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ నెం 1’ సినిమాలో లాయర్ పాత్రలో నటించి మెప్పించాడు. (YouTube/Credit)
7/ 28
ఏ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అభిలాష’ సినిమాలో చిరంజీవి లాయర్ పాత్రలో అదరగొట్టారు. (Youtube/Credit)
8/ 28
ఏ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలో నందమూరి బాలకృష్ణ వకీల్ సాబ్ పాత్రలో నటించి మెప్పించారు. (Youtube/Credit)
9/ 28
వెంకటేష్ ‘శత్రువు, ‘ధర్మచక్రం’ వంటి సినిమాల్లో వకీల్ సాబ్ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. (YouTube/Credit)
10/ 28
అక్కినేని నాగార్జున కూడా ‘విక్కీదాదా’, ‘అధిపతి’ వంటి సినిమాల్లో లాయర్ పాత్రలో నటించి మెప్పించారు. (Youtube/Credit)
11/ 28
ఎన్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమ జాతకుడు’ సినిమాలో మోహన్ బాబు వకీల్ సాబ్ పాత్రలో మెప్పించారు. (Youtube/Credit)
12/ 28
‘ఈ ప్రశ్నకు బదులేది’ వంటి ఒకటి రెండు సినిమాలో లాయర్ పాత్రలో నటించిన రాజశేఖర్ (Youtube/Credit)
13/ 28
రాజేంద్ర ప్రసాద్.. ‘చెట్టు కింద ప్లీడరు’ సహా ఒకటి రెండు చిత్రాల్లో లాయర్ పాత్రలో మెప్పించారు. (Youtube/Credit)
14/ 28
యాక్షన్ కింగ్ అర్జున్ ‘కర్ణ’ వంటి కొన్ని సినిమాల్లో లాయర్ పాత్రలో అదరగొట్టాడు. (Youtube/Credit)
15/ 28
శ్రీకాంత్ కూడా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధా గోపాలం’ సినిమాలో వకీల్ సాబ్ పాత్రలో కనిపించాడు. (Youtube/Credit)
16/ 28
‘ఆటగాళ్లు’ సినిమాలో వకీల్ పాత్రలో నటించిన జగపతి బాబు (Youtube/Credit)
17/ 28
సూపర్ స్టార కృష్ణ కూడా పలు సినిమాల్లో లాయర్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే కదా. (Youtube/Credit)
18/ 28
నట భూషణ శోభన్ బాబు కూడా ‘విజృంభణ’ ‘దేవత’ వంటి ఎన్నో సినిమాల్లో లాయర్ పాత్రలో అదరగొట్టారు. (Youtube/Credit)
19/ 28
రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ‘విధాత’ వంటి పలు సినిమాల్లో లాయర్‌గా జడ్జ్ పాత్రల్లో మెప్పించారు. (Youtube/Credit)
20/ 28
అక్కినేని నాగేశ్వరరావు ఆయన నట జీవితంలో జస్టిస్ చక్రవర్తి,సుడి గుండాలు’ వంటి ఎన్నో సినిమాల్లో లాయర్‌గా జడ్జ్‌గా నటించారు. (Youtube/Credit)
21/ 28
అన్న నందమూరి తారక రామారావు కూడా ఆయన నట జీవితంలో ‘జస్టిస్ చౌదరి’, ‘లాయర్ విశ్వనాథ్’ వంటి ఎన్నో సినిమాల్లో లాయర్‌గా జడ్జ్‌గా నటించిన సంగతి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. (Youtube/Credit)
22/ 28
పొట్టి ప్లీడరు సినిమాలో అలనాటి కామెడీ నటుడు పద్మనాభం ప్లీడర్ పాత్రలో టైటిల్ రోల్ పోషించారు. (Youtube/Credit)
23/ 28
తెనాలి రామకృష్ణ BA LLB సినిమాలో లాయర్ గా నటించిన సందీప్ కిషన్ (Youtube/Credit)
24/ 28
కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ ‘మై డియర్ మార్తాండం’ సినిమాలో లాయర్ పాత్రలో టైటిల్ రోల్ పోషించారు. (Youtube/Credit)
25/ 28
సునీల్ కూడా ఓ సినిమాలో లాయర్ పాత్రలో మెప్పించారు. (Youtube/Credit)
26/ 28
కమెడియన్ సప్తగిరి. కూడా సప్తగిరి ఎల్ఎల్బీ సినిమాలో లాయర్ పాత్రలో మెప్పించాడు. (Youtube/Credit)
27/ 28
పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఆయన ఫిల్మ్ కెరీర్లో వకీల్ సాబ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. (Twitter/Photo)
28/ 28
వకీల్ సాబ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. (Twitter/Photo)