Home » photogallery » movies »

PAWAN KALYAN SATIRES ON CM JAGAN OVER RTC BUS CHARGES HIKE SB

Pawan satires on Jagan: సారు హెలికాప్టర్లోనే ఎళ్తడు.. జగన్‌పై కార్టూన్‌తో కామెడీ చేసిన పవన్ కళ్యాణ్

తాజాగా పవన్ కళ్యాన్.. ఏపీలో పెరిగిన బస్ ఛార్జీలను ఉద్దేశిస్తూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఓ కార్టూన్ ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ట్వీట్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో పైన హెలికాప్టర్ వెళ్తుంటే.. కింద జనం ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు చూస్తుంటారే. ఈ కార్టున్‌లో ‘సారు విజయవాడ నుంచి మంగళగిరి పోవాలన్న హెలికాప్టర్లోనే ఎళ్తడు.. మనకేమో బస్సెక్కే స్తోమత లేకుండా పాయే’ కార్టూన్ షేర్ చేసి..సీఎం జగన్‌కు చురకలంటిచే ప్రయత్నం చేశారు పవన్.