Home » photogallery » movies »

PAWAN KALYAN REMUNERATION FOR VINODHAYA SITHAM TELUGU REMAKE GOES VIRAL SR

Pawan Kalyan : 20 రోజులకు పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. గెస్ చేయండి..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు ఆయన హరీష్‌ శంకర్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కే పరిస్థితిలో లేదని తెలుస్తోంది. కాగా పవన్ తాజాగా మరో రీమేక్‌‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.