Home » photogallery » movies »

PAWAN KALYAN REMAKES BHEEMLA NAYAK MOVIE REMAKE OF MALAYALAM SUPER HIT AYYAPPANUM KOSHIYUM NOT ONLY THIS MOVIE POWER STAR MANY SUPER HIT MOVIES REMADE BY HIM HERE ARE THE LIST TA

Pawan Kalyan Remakes : భీమ్లా నాయక్ సహా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

Pawan Kalay Vakeel Saab | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలను రీమేక్ చేసారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్. మలయాళంలో బిజూ మీనన్ చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేసారు. ఇక పృథ్వీరాజ్ సుకుమరన్ చేసిన పాత్రను రానా చేశారు. గతేడాది చేసిన ‘వకీల్ సాబ్’ కూడా హిందీలో అమితాబ్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. మొత్తంగా పవన్ కళ్యాణ్ వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగు రీమేక్ చేసారు. ఇంతకీ ఏయే సినిమాను తెలుగులో రీమేక్ చేసాడంటే..