హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan - Big B: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సహా టాలీవుడ్‌లో రీమేక్ అయిన అమితాబ్ సినిమాలు ఇవే..

Pawan Kalyan - Big B: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సహా టాలీవుడ్‌లో రీమేక్ అయిన అమితాబ్ సినిమాలు ఇవే..

Pawan Kalyan - Vakeel Saab - Amitabh Bachchan | రీమేక్... ఈ పదం ఇప్పుడు భలే క్రేజీగా మారిపోయింది. ఏ సినిమా హిట్టైనా... దాన్ని మిగతా భాషల్లో రీమేక్ చేయటానికి హీరోలు, దర్శకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా హిట్టైన ‘పింక్’ సినిమాకు రీమేక్. పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారి బిగ్‌బీ సినిమాను రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

Top Stories