Home » photogallery » movies »

PAWAN KALYAN REMAKE ANOTHER TAMIL SUPER HIT VIKRAM VEDHA IN TELUGU WITH RAVI TEJA TA

స్టార్ హీరోతో మరో క్రేజీ సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Remakes | కెరీర్ మొదట్లో ఎక్కువ మటుకు రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మధ్యలో కొన్ని స్ట్రెయిట్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసినా..అరువు కథలపై ఉన్న అభిమానాన్ని మాత్రం ఇప్పటికీ ఒదులుకోలేదు. తాజాగా హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కన్ను మరో రీమేక్ పై పడింది. అదే తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ను తెలుగుతో రవితేజతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.మొత్తంగా పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల విషయానికొస్తే..