హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

’వకీల్ సాబ్’ సహా పవన్ కళ్యాణ్ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

’వకీల్ సాబ్’ సహా పవన్ కళ్యాణ్ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

Pawan Kalyan Remakes | కెరీర్ మొదట్లో ఎక్కువ మటుకు రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మధ్యలో కొన్ని స్ట్రెయిట్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసినా..అరువు కథలపై ఉన్న అభిమానాన్ని మాత్రం ఒదులుకోలేదు. తాజాగా హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్.. తన కెరీర్‌లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడంటే..

Top Stories