Home » photogallery » movies »

PAWAN KALYAN REMAKE AMITABH BACHCHAN PINK MOVIE IN TELUGU TITLE AS VAKEEL SAAB AND NOT ONLY THIS MOVIE PSPK REMAKE MANY SUPER HIT MOVIES IN TOLLYWOOD TA

HBDPSPK Vakeel Saab: వకీల్ సాబ్ సహా పవన్ కళ్యాణ్ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

Happy Birthday Pawan Kalyan | కెరీర్ మొదట్లో ఎక్కువ మటుకు రీమేక్ సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మధ్యలో కొన్ని స్ట్రెయిట్ కథలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసినా..అరువు కథలపై ఉన్న అభిమానాన్ని మాత్రం ఒదులుకోలేదు. ఇప్పటికే పవన్ హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పార్ట్ 70 శాతం కంప్లీట్ అయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మరో పోస్టర్‌ను రిలీజ్ చేసారు. మొత్తంగా పవన్ కళ్యాణ్.. తన కెరీర్‌లో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడంటే..