హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan - YS Jagan: వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అస్త్రం.. ’RRR’కు షాక్..!

Pawan Kalyan - YS Jagan: వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అస్త్రం.. ’RRR’కు షాక్..!

Pawan Kalyan - YS Jagan: తాను చేసే సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్థావన తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan - YS Jagan). మొన్న విడుదలైన వకీల్ సాబ్ చూస్తే ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అధికార ప్రభుత్వంపై కూడా విమర్శనస్త్రాలు సంధించాడు పవన్. ఈ సినిమా విడుదల సమయంలో ఏపీలో చాలా ఇబ్బందులు వచ్చాయి.

Top Stories