ఈ మేరకు ఇప్పటికే సెలబ్రెటీల లిస్టు కూడా రెడీ చేసినట్లు టాక్. ఈ లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్‌తో అల్లుఅరవింద్‌కు కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.