Home » photogallery » movies »

PAWAN KALYAN RANA DAGGUBATIS BHEEMLA NAYAK PRE RELEASE EVENT HIGHLIGHTS TA

Bheemla Nayak Pre Release Event Highlights : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హెలైట్స్..

Bheemla Nayak Pre Release Event : భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కేటీఆర్‌తో పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవర్ స్టార్ హీరోగా నటించిన మూవీ ’భీమ్లా నాయక్’. ఈ సినిమాపై తెలుగులో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ బుధవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ఠహాసంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, కేటీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా రాజకీయాలు పక్కన పెట్టి వీళ్లిద్దరి సినిమా గురించి చెప్పిన మాటలు హైలెట్‌గా నిలిచాయి.