Home » photogallery » movies » PAWAN KALYAN RAM CHARAN HISTORICAL CHARACTERS PAWAN KALYAN DONE HARI HARA VEERA MALLU RAM CHARAN DONE ALLURI SEETHARAMA RAJU IN RRR MOVIE TA

Pawan Kalyan - Ram Charan: వరుసగా చారిత్రక పాత్రలతో పలకరిస్తోన్న మెగా హీరోలు.. చిరు, చరణ్..ఇపుడు పవన్..

Pawan Kalyan - Ram Charan | ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా చారిత్రక పాత్రలు చేస్తున్నారు. మెగా హీరోల కెరీర్‌లో తొలిసారి వీళ్లిద్దరు హిస్టారికల్ పాత్రలతో పలకరించనున్నారు.