పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన ఫిల్మ్ కెరీర్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేయలేదు. కానీ ఇపుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో తొలిసారి తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర అయితే.. మరొకటి ఐబీ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెబుతున్నారు. (Twitter/Photo)