మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేశారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలో, మనస్పర్ధలో, బేధాభిప్రాయాలు రావడంతో విడిపోయాం. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా. చట్టప్రకారం విడాకులు తీసుకుని.. మళ్లీ పెళ్లి చేసుకున్నాను. నేనేమీ వ్యామోహం తో మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు, అలాగే ఒకేసారి ముగ్గురితో ఉండలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు.