Home » photogallery » movies »

PAWAN KALYAN NEXT VINODHAYA SITHAM GETS POSTPONED AT THE LAST MINUTE DUE THIS REASON SR

Pawan Kalyan: చివరి నిమిషంలో వాయిదా పడిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమాలు చేస్తునే.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం తాను చేసే సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి పొలిటికల్‌గా బాగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నిర్విరామంగా ఏపీలో పలు ప్రాంతాల్లో తిరుగుతున్న నేపథ్యంలో పవన్ మళ్ళీ అనారోగ్యానికి గురైయారు. దీంతో ఈరోజు సెట్స్ పైకి వెళ్లాల్సిన వినోదయ సీతం తెలుగు రీమేక్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.