హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పవన్ కళ్యాణ్, నాగార్జున, కమల్ హాసన్ అందరూ దాని బాధితులే..

పవన్ కళ్యాణ్, నాగార్జున, కమల్ హాసన్ అందరూ దాని బాధితులే..

ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. రీసెంట్‌గా దియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చిన సంఘటన మరవక ముందే.. టాలీవుడ్‌లో ఇలాంటి విడాకుల ఘటన చోటు చేసుకుంటాయి. అలా భార్యకు విడాకులు ఇచ్చిన హీరోలెవరున్నారో మీరు ఓ లుక్కేయండి..

Top Stories