Home » photogallery » movies »

PAWAN KALYAN MAY NOT COME FOR CHIRANJEEVI GODFATHER PRE RELEASE EVENT HERE ARE THE DETAILS SR

Chiranjeevi | Pawan Kalyan : చిరంజీవి గాడ్‌ఫాదర్ ఈవెంట్‌‌కు పవన్ రావడం లేదా.. కారణం అదేనా..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్‌గా విడుదలవుతోంది.