నాగార్జున, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ అందరు దాని బాధితులే..
నాగార్జున, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ అందరు దాని బాధితులే..
ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్ధాల పాటు కలిసుంటున్నారు కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. రీసెంట్గా దియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చిన సంఘటన మరవక ముందే.. టాలీవుడ్లో ఇలాంటి విడాకుల ఘటన చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ జాబితాలో మంచు మనోజ్ కూడా జాయిన్ అయ్యాడు.
కమల్ హాసన్, నాగార్జున, పవన్ కళ్యాణ్ వీళ్లందరు కూడా తమ భార్యలకు విడాకులు ఇచ్చి మరో వివాహాం చేసుకున్నారు. (ఫేస్బుక్ ఫోటోస్)
2/ 19
పవన్ కల్యాణ్, రేణూదేశాయ్‌కు విడాకులు ఇచ్చి మూడో వివాహాం చేసుకున్నాడు. అంతకు ముందు తన మొదటి భార్య నందిని విడాకులు ఇచ్చిన తర్వాతే రేణు దేశాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు.
3/ 19
నాగ చైతన్య అమ్మ లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాతే అమలను ప్రేమ వివాహాం చేసుకున్న నాగార్జున (ఫేస్బుక్ ఫోటో)
4/ 19
కమల్ హాసన్ తన మొదటి భార్య వాణి గణపతికి విడాకులు ఇచ్చిన తర్వాత సారికను పెళ్లి చేసుకున్నాడు. (యూట్యూబ్ క్రెడిట్)
5/ 19
సారికను రెండో వివాహాం చేసుకున్న తర్వాత చాలా కాలానికి ఆమెకు విడాకులు ఇచ్చాడు కమల్ హాసన్ (ట్విట్టర్ ఫోటోస్)
6/ 19
1994లో లలిత కుమారిని పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తర్వాత 2009లో ఆమెకు విడాకులు ఇచ్చి పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకున్నాడు (యూట్యూబ్ క్రెడిట్)
7/ 19
తాజాగా విడాకలు తీసుకున్న ప్రకాష్ కోవెలమూడి, కనిక థిల్లాన్ (ఫైల్ ఫోటో)
8/ 19
సుమంత్, కీర్తి రెడ్డిల వివాహా బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. (ఫేస్బుక్ ఫోటో)
9/ 19
తాజాగా భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన మంచు మనోజ్ (Twitter/Photo)
10/ 19
ఆమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తకు 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును ప్రేమ వివాహాం చేసుకున్నాడు (Image: Instagram)
11/ 19
ప్రేమించి పెళ్లి చేసుకున్న సుసానే ఖాన్‌ను 14 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు.(Image: Instagram)
12/ 19
1991లో పెళ్లి చేసుకున్న సైఫ్, అమృతా సింగ్‌ల పెళ్లి బంధం 2004లో ముగిసిపోయింది. (Image: Instagram)
13/ 19
సంజయ్ దత్ కూడా తన మొదటి భార్య రియా పిళ్లైకు విడాకులు ఇచ్చాడు. (Image: Instagram)
14/ 19
18 ఏళ్లు కలిసి కాపురం చేసిన ఆర్భాజ్ ఖాన్,మలైక అరోరా ప్రేమ బంధం తాజగా విడాకులతో బ్రేక్ పడింది. (Image: Instagram)
15/ 19
అర్జున్ రామ్‌పాల్ తన భార్య మెహర్ జెసిఫాకు 20 ఏళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చాడు (Image: Instagram)
16/ 19
తాజాగా దియామీర్జా తన భర్త సాహిల్ సంఘాతో ఉన్న ప్రేమ బంధాన్ని 11 ఏళ్ల తర్వాత తెంచుకుంది.
17/ 19
arhan Akhtar and Adhuna Bhabani: ఫర్హాన్ అఖ్తర్ కూడా తన భార్య అథునా బబానితో ఉన్న వివాహా బంధాన్ని రద్దు చేసుకున్నాడు. (Image: Instagram)
18/ 19
2011లో కల్కి కొచ్చిన్ను ప్రేమ వివాహాం చేసుకున్న అనురాగ్ కశ్యప్. ఆ తర్వాత 2015లో వీళ్లిద్దరు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారు. (Image: Instagram)
19/ 19
కరీనా కపూర్ కూడా తన భర్త సంజయ్ కపూర్‌తో వివాహా బంధాన్ని 13 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చింది. (Image: Instagram)