ప్రస్తుతం తెలుగు హీరోలు ఒక భాషకు పరిమతం కాకుండా.. ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న ‘హరి హర వీరమల్లు’ పవర్ స్టార్ కెరీర్లో తొలి ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. మరోవైపు మహేష్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ కూడా సూపర్ స్టార్ కెరీర్లో తొలి ప్యాన్ ఇండియా మూవీగా రాబోతుంది. (Twitter/Photo)