’లైగర్’ మూవీతో విజయ్ దేవరకొండ తొలిసారి హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతున్నాడు. హీరోగా విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (Instagram/Photo)
అటు పవన్ కళ్యాన్ కూడా ‘హరి హర వీరమల్లు’ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నాడు. వచ్చే యేడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. (Twitter/Photo)
7/ 11
సర్కారు వారి పాట సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు.. (Sarkaru Vaari paata)
8/ 11
రాజమౌళి దర్శకత్వంలో ఫ్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇదే సినిమాతో దర్శకుడిగా వినాయక్.. బాలీవుడ్ గడప తొక్కబోతున్నాడు. Photo : Twitter
9/ 11
మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు... బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. (Twitter/Photo)
10/ 11
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ హిందీ మూవీ రీమేక్‌తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Twitter/Photo)
11/ 11
జెర్సీ హిందీ రీమేక్‌తో నిర్మాతగా బాలీవుడ్లో సత్తా చాటబోతున్న నిర్మాత దిల్ రాజు. (Star Producer Dil Raju)