Home » photogallery » movies »

PAWAN KALYAN KUSHI ACTRESS MUMTAJ WAS CHARGED UNDER THE CHILD LABOR ACT FOR EMPLOYING TWO MINOR GIRLS SR

Mumtaz : చిక్కుల్లో ఖుషి నటి ముంతాజ్.. మైనర్‌పై వేధింపులు.. కేసు నమోదు..

Actress Mumtaz : పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'ఖుషి' సినిమాలో ఆయన ప్రియురాలిగా నటించిన ముంతాజ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పై పలు ఆరోపణలు వస్తున్నాయి. చెన్నైలోని అన్నానగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్న ఈ సీనియర్ ఆర్టిస్ట్ తన ఇంట్లో పనిచేస్తున్న ఓ మహిళను, ఆమె చెల్లెలను వేధింపులకు గురిచేశారని ఆరోపణలు వస్తున్నాయి.