Home » photogallery » movies »

PAWAN KALYAN HIT MOVIE TITLE FIX FOR AKHIL AKKINENI NEW MOVIE SB

Akhil Akkineni: పవన్ కళ్యాణ్ హిట్ సినిమా టైటిల్‌తో వస్తున్న అఖిల్ కొత్త సినిమా..!

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అఖిల్ కొత్త సినిమా పై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ త్వరలో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోతో ఓ రొమాంటిక్ లవ్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు.