Nidhhi Agerwal: అందాల నిధులను అదుపు చేయలేకపోతున్న నిధి అగర్వాల్..

Nidhhi Agerwal: సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నటించింది. అక్కినేని సోదరులు ఇద్దరూ హ్యాండిచ్చినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సత్తా చూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె హాట్ ఫోటోలు పిచ్చెక్కిస్తున్నాయి.