హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదే.. !

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు కొత్త రిలీజ్ డేట్ ఇదే.. !

భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం హరి హర వీర మల్లు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.

Top Stories