Nidhhi Agerwal: ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే చాలా ఇమేజ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. చెన్నైలో అయితే ఏకంగా గుడి కూడా కట్టేసారు. రెండు భాషల్లో వరస సినిమాలతో దూసుకుపోతున్న నిధి అగర్వాల్ ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.