Home » photogallery » movies »

PAWAN KALYAN FELICITATES THE LEGENDARY ART DIRECTOR PADMA SHRI THOTA THARANI IN HARI HARA VEERA MALLU SHOOT SR

Pawan Kalyan | Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్.. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి సన్మానం..

Pawan Kalyan | Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత మొన్న ఆరున మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు ఈ షూటింగ్‌లో పాల్గోన్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న పద్మశ్రీ తోట తరణికి శాలువా కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.