హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan : తేరి రీమేక్ వద్దంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సూసైడ్ లెటర్..

Pawan Kalyan : తేరి రీమేక్ వద్దంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సూసైడ్ లెటర్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న లేటెస్ట్ హిస్టోరికల్ ఫిక్షన్ హరి హరి వీరమల్లు (hari hara veera mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండుషెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక లేటెస్ట్‌గా మరో షెడ్యూల్ మొదలు అయ్యింది. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

Top Stories