Pawan Kalyan - Bandla Ganesh: మాట నిలబెట్టుకోకపోతే నరికేస్తాం.. బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..

Pawan Kalyan - Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌కు(Pawan Kalyan - Bandla Ganesh) కేవలం బయట మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అందులో కొందరు భక్తులు కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా బండ్ల గణేష్ అయితే ఎప్పట్నుంచో పవన్ కళ్యాణ్ భక్తుడు.