హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan : పవన్-సుజీత్ సినిమాకు ఆ సంగీత దర్శకుడే కావాలంటూ ఫ్యాన్స్ రచ్చ..

Pawan Kalyan : పవన్-సుజీత్ సినిమాకు ఆ సంగీత దర్శకుడే కావాలంటూ ఫ్యాన్స్ రచ్చ..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న లేటెస్ట్ హిస్టోరికల్ ఫిక్షన్ హరి హరి వీరమల్లు (hari hara veera mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక లేటెస్ట్‌గా మరో షెడ్యూల్ మొదలు అయ్యింది. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా యువ దర్శకుడు సుజీత్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.

Top Stories