అయితే అలీ షోకు పవన్ వస్తారన్న ప్రచారం జోరుగా రావడంతో.. అలీకి పవన్‌కు మధ్య మనస్పర్థలు చెరిగిపోయాయని. వీరిద్దరు త్వరలో ఒకే వేదికపై కనిపిస్తారని అంతా ఆశించారు కానీ ఇప్పుడు అలీ కూతురు వేడుకలో పవర్ స్టార్ కనిపించకపోవడంతో అలీ పవన్‌ను పిలవలేదా ? లేదంటూ పవన్ కళ్యాన్ రాలేదా ? అనే అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి,