Home » photogallery » movies »

PAWAN KALYAN CORONA POSITIVE BEFORE POWER STAR MANY FILM PERSONALITIES TESTED COVID POSITIVE AND HERE ARE THE LIST TA

Pawan Kalyan Corona Positive: పవన్ కళ్యాణ్ కంటే ముందు కరోనా బారిన పడ్డ సినీ సెలబ్రిటీలు ఇంకెవరున్నారంటే..

మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, గోవిందా సహా పలువురు సెలబ్రిటీలో కరోనా బారిన పడ్డారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన మెరుగైన చికిత్స అందిస్తున్నారు. (Twitter/Photo)