Home » photogallery » movies »

PAWAN KALYAN CONVEYS PERSONALLY BIRTHDAY WISHES TO DIRECTOR KRISH JAGARLAMUDI TA

Pawan Kalyan-Krish: దర్శకుడు క్రిష్‌ను కలిసి బర్త్ డే విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan birthday wishes to Krish: కమర్షియల్ హంగులలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని సరైన గమ్యం దిశగా అడుగులు వేసేలా చేస్తున్న దర్శకుడు క్రిష్. డబ్బులు కాదు విలువలే నాక్కావాలి అంటూ సినిమాలు చేస్తుంటాడు ఈయన. ఈ రోజు ఉదయం క్రిష్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. పుష్పగుచ్చం పంపించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్‌ను పర్సనల్‌గా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.