హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి సినిమా ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్.. ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే..

Chiranjeevi : చిరంజీవి సినిమా ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్.. ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు విరామం విచ్చి.. వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ముఖ్యమైంది.. మోహన రాజా దర్శకత్వంలో వస్తున్న గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది.

Top Stories