Tollywood stars with Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ బర్త్ డే స్పెషల్.. పవర్ స్టార్‌తో టాలీవుడ్ ప్రముఖులు..

Tollywood stars with Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Birthday) జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు కూడా విషెస్ చెప్తున్నారు. పవన్ అంటే ఇండస్ట్రీలో అందరికీ ప్రత్యేకమే. ఆయన జన్మదినం సందర్భంగా పవన్‌తో టాలీవుడ్ ప్రముఖులు కలిసున్న ఫోటోలు చూద్దాం..