Home » photogallery » movies »

PAWAN KALYAN BIRTHDAY CELEBRATIONS PRODUCER SKN COMMENTS ON JALSA MOVIE WITH 4K QUALITY HERE ARE THE DETAILS SR

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు : జల్సా 4K క్వాలిటీపై నిర్మాత కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమాలు చేస్తునే.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం తాను చేసే సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చి పొలిటికల్‌గా బాగా బిజీగా ఉన్నారు. అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఓ క్రేజీ ఐడియాతో వస్తున్నారు. ఆయన నటించిన జల్సా సినిమాను కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో అక్టోబర్ 2న 4K క్వాలిటీతో స్క్రీనింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.