Home » photogallery » movies »

PAWAN KALYAN BHEEMLA NAYAK TO TELECAST ON STAR MAA HERE ARE THE DETAILS SR

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ సమయం రానే వచ్చింది..

Bheemla Nayak on Star Maa : ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా 4 వారాలకు అంటే 27 రోజులకు రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫ్లామ్స్‌‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మా టీవీలో ప్రసారం అవ్వడానికి సిద్ధం అవుతోంది. చూడాలి మరి అక్కడ ఎలాంటీ రెస్పాన్స్ దక్కించుకుంటుందో...