Home » photogallery » movies »

PAWAN KALYAN BHEEMLA NAYAK MOVIE COMING UP WITH SHOCKING VERY SHORT RUN TIME PK

Bheemla Nayak Run Time: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రన్ టైమ్ అంతేనా.. భారీగా కోత పెట్టినట్లున్నారే..?

Bheemla Nayak Run Time: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ (Bheemla Nayak Run Time) సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైమ్ గురించి ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది.