Meera Chopra: పవన్ కళ్యాణ్ ‘బంగారం’ బ్యూటీ మీరా చోప్రా సెన్సేషనల్ షో..

Meera Chopra: మీరా చోప్రా(Meera Chopra) .. పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’, ఆ తర్వాత 'వాన', నితిన్‌తో 'మారో'.. ఇలా తెలుగులో మూడు నాలుగు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో హిందీ చిత్రాలపై ఫోకస్ చేసిన ఈ భామ అక్కడ భాగానే రాణిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉండే మీరా వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటోస్‌తో అదరగొడుతోంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది.