Home » photogallery » movies »

PAWAN KALYAN ATTENDS THE LAUNCHING CEREMONY OF VISHWAK SEN NEXT MOVIE SR

Vishwak Sen : విశ్వక్ సేన్ చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరు.. పిక్స్ వైరల్..

Vishwak Sen : విశ్వక్, నటుడు డైరెక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ఓ ప్రకటన రాగా.. ఇక తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ హాజరైయ్యారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.