హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan As Bheemla Nayak: భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Pawan Kalyan As Bheemla Nayak: భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Pawan Kalyan As Bheemla Nayak | పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీకి ‘భీమ్లా నాయక్’ పేరు ఖరారు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా పాటలను పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Top Stories