సినిమాను ప్రారంభిస్తూ క్లాప్ కొట్టారు. చిత్ర యూనిట్ తో మాట్లాడి, ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఆయనతో పాటు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ విలక్షణ నటుడు (Prakash Raj) మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) హాజరయ్యారు. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా నటిస్తున్నారు.