Pawan Kalyan - Ali : పవన్ కళ్యాణ్ బాటలో ఆ పని చేసి అదరగొట్టిన ఆలీ..

Pawan Kalyan - Ali : పవన్ కళ్యాణ్ బాటలో ఆ పని చేసి అదరగొట్టిన ఆలీ.. గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్, ఆలీ ఉప్పు నిప్పుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాదని... వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీలో చేారారు. పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహించారు. తాజాగా కమెడియన్ ఆలీ.. పవన్ స్టార్ బాటలో చేసిన ఓ పని చేసి మెప్పించారు.