Home » photogallery » movies »

PAWAN KALAYAN SURIYA SATYADEV MANY HEROES PLAYS AS VAKEELSAAB CHARECTERS HERE ARE THE LIST TA

Pawan Kalayan -Suriya - Satyadev: పవన్ కళ్యాణ్ టూ సూర్య, సత్యదేవ్ వరకు వెండితెర వకీల్‌సాబ్ వీళ్లే..

Pawan Kalayan -Suriya - Satyadev: పవన్ కళ్యాణ్ ఈ యేడాది వకీల్‌సాబ్‌గా టైటిల్ రోల్లో అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా సత్యదేవ్ ‘తిమ్మరుసు’గా వకీల్ సాబ్ పాత్రలో తనదైన శైలిలోొ మెప్పించారు. ఇపుడు సూర్య కూడా ‘జై భీమ్’ అంటూ పేదల తరుపున పోరాడే లాయర్ పాత్రలో ప్రేక్షకులను పలకరించనున్నారు.