హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pavitra Lokesh : పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ విషయాలు..

Pavitra Lokesh : పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ విషయాలు..

Pavitra Lokesh | పవిత్ర లోకేష్ గత కొన్ని రోజులుగా తెలుగులో ఈమె పేరే హాట్ టాపిక్. ప్రస్తుతం ఈమె సీనియర్ హీరో నరేష్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలతో వార్తల్లో నిలిచింది. ఈమె తెలుగులో ఎక్కువ తల్లి పాత్రలతో ఫేమస్ అయింది. ఇంతకీ తెలుగులో నరేష్‌తో ఈమె సంబంధంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

Top Stories