2010 మర్చి 3న రమ్యతో వివాహం జరిగిందని చెప్పిన నరేష్.. పైసా కట్నం కూడా తీసుకోలేదని అన్నారు. అయితే పెళ్ళైన కొన్ని నెలల నుంచే రమ్య నుంచి వేధింపులు మొదలయ్యాయని నరేష్ చెప్పారు. తనకు తెలియకుండానే తన పేరు చెప్పి కొందరు వ్యక్తులు, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుందని కోర్టుకు చెప్పారు నరేష్.