హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pathaan 2nd Week Collections: పఠాన్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర మొత్తం వసూళ్లు ఇవే..

Pathaan 2nd Week Collections: పఠాన్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర మొత్తం వసూళ్లు ఇవే..

Pathaan 2nd Week Box Office Collections : గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఇక లేటెస్ట్‌గా పఠాన్ అంటూ భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ఎంట్రీ ఇచ్చారు షారుఖ్. మంచి అంచనాల నడుమ జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా 7700 స్క్రీన్స్’లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకుంది.

Top Stories