పరుల్ యాదవ్ (Parul Yadav).. ఈ పేరు తెలుగు జనాలకి అంతగా పరిచయం లేని పేరు. అయితే, వర్మ కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరీ దృష్టి ఆకర్షించింది ఈ భామ. ఈ బ్యూటీ కన్నడలో బాగా పాపులర్. అక్కడ బడా బడా హీరోలతో నటించి మంచి పేరు సంపాందించుకుంది. (Image Credit : Instagram)