పరిణితీ చోప్రా కు ఇన్‌స్టాగ్రామ్‌లో 35.7 మిలియన్ ఫాలోవర్స్‌తో 14వ ప్లేస్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా 13వ ప్లేస్‌లో ఉన్న ఈ భామ ఫాలోవర్స్ పెరిగినా.. ఒక స్థానాన్ని కోల్పోయి 14వ ప్లేస్‌లో నిలిచింది. ఈమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు. దీంతో సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.(Photo Credit : Instagram)