6 . ఇటీవల మాల్దీవ్స్ వెళ్లి అక్కడి హాట్ ఫోటోస్ ట్విట్టర్లో పోస్ట్ చేసి వేడి రాజేసింది. ఆ వేడి ఇంకా తగ్గకముందే ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీపై రచ్చ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమెకు మునపటిలా అవకాశాలు రావడం లేదు. దాంతో అమ్మడు ఖాళీ అయిపోయింది. మధ్యలో టైమ్ చూసుకుని ఇలా మ్యాగజైన్ కవర్ పేజీలపై మజా చేస్తుంది పరిణీతి. (Image: Instagram)
8. పరిణీతి చోప్రా.. 'లేడీస్ వర్సెస్ రికీ భాల్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో పరిణితీ చోప్రా తన నటనతో మెప్పించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషక్ జాదే' చిత్రంతో మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వరుసగా అవకాశాలు అందుకుంది. ఇటీవల సైనా అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. . (Image: Instagram)